పాపులర్ బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొణె, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయస్తురాలే.
ఒకానొక టైమ్ లో దీపికా పదుకొణె డిప్రెషన్ తో పోరాడింది.
డిప్రెషన్ కు లోనైన సమయంలో దీపికా పదుకొణె ముంబైలో ఒంటరిగా ఉండేవారు.
దీపికా ఒక్కసారిగా స్పృహ కోల్పోయేంత మానసిక స్థితిలోకి వెళ్లిందట.
ఓసారి దీపికా తల్లి ముంబైలోని తన దగ్గరకు వచ్చినప్పుడు తాను కుప్పకూలిపోయినట్టు దీపికా తెలిపింది.
తన డిప్రెషన్ గురించి ఫ్యామిలీకి కూడా చెప్పుకోలేదని, ఆ డిప్రెషన్ తో ఇకపై జీవించకూడదనుకున్నానని దీపిక చెప్పింది.
ఆ టైమ్ లో తాను మానసికంగా బలహీనంగా ఉన్నానని తన తల్లి సైక్రియాట్రిస్ట్ ను కలవమని సలహా ఇచ్చినట్టు దీపిక చెప్పింది.
ఫిబ్రవరి 23 - మీ రాశి ప్రకారం మీ లక్కీ కలర్ & నంబర్
"బుజ్జి కోతి": కన్నీళ్లు తెప్పిస్తున్న పంచ్ స్టోరీ!