ఇండియ‌న్ సినిమాలో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న ర‌ష్మిక ఏ సినిమా చేసినా హిట్ అవుతుండ‌టంతో ఆమెకు విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది.

04 February 2026

తెలుగు, హిందీ భాష‌ల్లో వ‌రుస హిట్ల‌తో దూసుకెళ్తున్న ర‌ష్మిక త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ను సంపాదించుకుంది.

కిరిక్ పార్టీ మూవీతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ర‌ష్మిక, త‌ర్వాత తెలుగులో ఛ‌లో, గీత గోవిందం లాంటి స‌క్సెస్‌ఫుల్ మూవీస్ లో న‌టించింది.

పుష్ప సినిమాతో త‌న క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో మార్మోగేలా చేసుకున్న ర‌ష్మిక ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇక వ్య‌క్తిగ‌త విష‌యానికొస్తే కొన్నేళ్లుగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రేమ‌లో ఉన్న ర‌ష్మిక‌, ఫిబ్ర‌వ‌రి 26న ఉద‌య్‌పూర్ లో అత‌న్ని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు స‌మాచారం. 

ఫాలో అవ్వండి.