ఎర్రటి టమాటాలు మన రోజువారీ వంటకాలలో విస్తృతంగా ఉపయోగిస్తాము. ఇవి వంటకు రుచి పెంచడమే కాకుండా ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను శరీరానికి అందిస్తాయి.

అయితే మనలో చాలా మందికి పచ్చ టమాటాలు ఆరోగ్యానికి చాలా మేలు చేసి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి అన్న విషయం తెలియదు.

ఎరుపు టమాటాల్లో లైకోపీన్ ఎక్కువగా ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

పచ్చ టమాటాల్లో విటమిన్ C ,ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ రెండు టమాటాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో, కంటి చూపు మెరుగుపడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ రెండు టమాటాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో, కంటి చూపు మెరుగుపడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.