పళ్లపై తెల్లటి, పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపించడం, తీపి లేదా చల్లని పదార్థాలు తీసుకున్నప్పుడు అసౌకర్యం లేదా సున్నితమైన నొప్పి రావడం ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు.

పళ్లు తోమేటప్పుడు స్వల్ప నొప్పి కలగడం, పళ్ల మధ్య ఆహారం తరచూ చిక్కుకోవడం వంటివి అసలు అశ్రద్ధ చేయకండి.

నోటి నుంచి దుర్వాసన రావడం, తరచూ నోటిలో పుండ్లు రావడం మీ పళ్లు పాడవుతున్నాయి అనడానికి సంకేతాలు.

రోజుకు రెండుసార్లు సరైన విధంగా పళ్లు తోమడం, తీపి పదార్థాల వినియోగాన్ని తగ్గించడం, రెగ్యులర్గా సాల్ట్ వాటర్ తో గార్కలింగ్ చేయడం అవసరం.

రోజుకు రెండుసార్లు సరైన విధంగా పళ్లు తోమడం, తీపి పదార్థాల వినియోగాన్ని తగ్గించడం, రెగ్యులర్గా సాల్ట్ వాటర్ తో గార్కలింగ్ చేయడం అవసరం.