ప్రియాంక అరుళ్ మోహ‌న్ త‌క్కువ టైమ్ లోనే తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది.

నాని గ్యాంగ్ లీడ‌ర్ మూవీతో తెలుగు ఆడియ‌న్స్ కు ప‌రిచ‌య‌మైన ప్రియాంక‌, మొద‌టి సినిమాతోనే ఆడియ‌న్స్ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.

రీసెంట్ గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి ఓజి సినిమాలో న‌టించి ఆడియ‌న్స్ ను మెప్పించింది ప్రియాంక‌.

ఓజీ హిట్టైన‌ప్ప‌టికీ తెలుగులో ప్రియాంక‌కు పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదు. మోడ‌లింగ్, బ్రాండ్ ప్ర‌మోష‌న్స్, సినిమాల ద్వారా డ‌బ్బు సంపాదిస్తున్న ప్రియాంక‌కు రూ.10 కోట్ల పైగానే ఆస్తులున్నాయ‌ట‌.

ప్రియాంక‌కు ఆడి క్యూ3, క్రిస్టా, త‌యోటా లాంటి కార్లు కూడా ఉన్నాయి. సినిమాలు లేక‌పోయినా ప్రియాంక రెగ్యుల‌ర్ గా సోష‌ల్ మీడియాలో ఏదొక‌టి పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంటుంది.