అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతిగా న‌టించి మొద‌టి సినిమాతోనే ఎంతో మంది తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చోటుని సంపాదించుకుంది షాలినీ పాండే.

షాలినీకి మొద‌టి సినిమాతో వ‌చ్చిన క్రేజ్, ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ వ‌ల్లే అమ్మ‌డికి అవ‌కాశాలు బాగా వ‌చ్చాయి.

త‌ర్వాత మ‌హాన‌టి, నిశ్శ‌బ్ధం, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు మూవీస్ లో కీల‌క పాత్ర‌లో న‌టించి మెప్పించింది.

త‌ర్వాత మ‌హాన‌టి, నిశ్శ‌బ్ధం, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు మూవీస్ లో కీల‌క పాత్ర‌లో న‌టించి మెప్పించింది.

కెరీర్ మొద‌ట్లో కాస్త బొద్దుగా ఉన్న షాలినీ ఇప్పుడు మ‌రింత నాజూకుగా త‌యారై, సోష‌ల్ మీడియాలో ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంది కానీ అమ్మ‌డికి అవ‌కాశాలు మాత్రం రావ‌డం లేదు.