శ్రద్ధా శ్రీనాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నాని హీరోగా వచ్చిన జెర్సీ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా.
మొదటి సినిమాలోనే తనదైన అందం, అభినయంతో ఆకట్టుకున్న శ్రద్ధా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. బాలయ్య హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ మూవీలోనూ శ్రద్ధా కీలక పాత్రలో కనిపించింది.
మోడలింగ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన అమ్మడు ఆ తర్వాత కోహినూర్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
రీసెంట్ గా ఓ వెస్ట్రన్ వేర్ లో దిగిన ఫోటోలను తన ఇన్స్టా లో షేర్ చేసి, కుర్రాళ్ల గుండెల్ని అదుపు తప్పేలా చేసిన శ్రద్ధా, ఆ ఫోటోల్లో మరింత అందంగా, హాట్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.