మహిళల ఆరోగ్యంలో ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

Style icon and actress best known for her roles in Big Lies and Lo-Fidelity joins us for an edition of our rapid-fire Q & A.

హార్మోన్ల ప్రభావం: మెనోపాజ్‌ (Menopause) సమయంలో మహిళల్లో ఈస్ట్రోజెన్‌ (Estrogen) హార్మోన్‌ స్థాయిలు తగ్గిపోవడం వల్ల ఎముకలు బలహీనమవుతాయి. ఈస్ట్రోజెన్‌ ఎముకల అరుగుదలని నియంత్రిస్తుంది. ఇది తగ్గిపోతే ఆస్టియోపోరోసిస్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

హార్మోన్ల మార్పులు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా మహిళల్లో ఎముకల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవడం ద్వారా ఎముకలను కాపాడుకోవచ్చు.

"

వ్యాయామం చేయడం, సూర్యరశ్మి లో కొంత సమయం గడపడం కూడా చాలా ఉపయోగకరం.

"

ఆహారం..జీవనశైలి: రోజువారీ ఆహారంలో క్యాల్షియం, విటమిన్‌ డి (Vitamin D) పుష్కలంగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. పాలు, పెరుగు, చీజ్, టోఫు, బాదం, ఆకు కూరలు, నువ్వులు వంటి ఆహారాలు బోన్స్‌కు బలం ఇస్తాయి.