నాసా సదస్సుకు కస్తూర్బా విద్యార్థినులు

నాసా సదస్సుకు కస్తూర్బా విద్యార్థినులు

07-03-2018

నాసా సదస్సుకు  కస్తూర్బా విద్యార్థినులు

లాస్‌ఏంజిల్స్‌లో మే 24 నుంచి నిర్వహించే అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సుకు నాసా ఎంపిక చేసిన చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన 11 మంది విద్యార్థినులు హాజరు కానున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న వీరు అంతరిక్షంలో నివాసాల ఏర్పాటు అనే అంశంపై పత్రాలను రూపొందించారు. వీటిని పరిశీలించిన నాసా అమెరికాలో నిర్వహించే సదస్సుకు ఉపాధ్యాయులతో సహా ఆహ్వానించింది.