మార్చి 17న చికాగో ఆంధ్ర సంఘం ద్వితీయ వార్షికోత్సవం

మార్చి 17న చికాగో ఆంధ్ర సంఘం ద్వితీయ వార్షికోత్సవం

16-02-2018

మార్చి 17న చికాగో ఆంధ్ర సంఘం ద్వితీయ వార్షికోత్సవం

చికాగో ఆంధ్రసంఘం ద్వితీయ వార్షికోత్సవ సంబరాలను మార్చి 17వ తేదీన నిర్వహించనున్నారు. ఈ వేడుకలతోపాటు శ్రీ విళంబి నామ సంవత్సర వేడుకలను కూడా జరుపుతున్నట్లు చికాగో ఆంధ్ర సంఘం తెలిపింది. లెమాంట్‌లోని సమరథి ఆడిటోరియంలో ఈ వేడుకలు జరుగుతాయని ఇతర వివరాలకు సంఘం వెబ్‌సైట్‌ www.chicagoandhra.org ను చూడవచ్చు.