15న కృష్ణా వనభోజనాలు

15న కృష్ణా వనభోజనాలు

13-10-2017

15న కృష్ణా వనభోజనాలు

కృష్ణా ఎన్నారై ఆర్గ్‌ ఆధ్వర్యంలో కృష్ణ వనభోజనాల కార్యక్రమాన్ని అక్టోబర్‌ 15వ తేదీన ఏర్పాటు చేశారు. ఆటపాటలతోపాటు వినూత్నమైన గేమ్స్‌ను కూడా ఏర్పాటు చేశామని, పసందైన తెలుగు భోజనం కూడా ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.