అట్లాంటాలో నవంబర్‌ 4న దివ్య దీపావళి

అట్లాంటాలో నవంబర్‌ 4న దివ్య దీపావళి

13-10-2017

అట్లాంటాలో నవంబర్‌ 4న దివ్య దీపావళి

అట్లాంటాలో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో దివ్య దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 4వ తేదీన నార్‌క్రాస్‌ హైస్కూల్‌లో మధ్యాహ్నం 3 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. హేమచంద్ర, శ్రావణ భార్గవి తమ పాటలతో అందరినీ ఉల్లాసపరచనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకోసం తామా వెబ్‌సైట్‌ http://www.tama.org/ ను సందర్శించాలని నిర్వాహకులు కోరుతున్నారు.