నియోటా దశమవార్షికోత్సవ పండుగ అక్టోబర్‌ 22న

నియోటా దశమవార్షికోత్సవ పండుగ అక్టోబర్‌ 22న

12-10-2017

నియోటా దశమవార్షికోత్సవ పండుగ అక్టోబర్‌ 22న

నార్త్‌ ఈస్ట్‌ ఒహాయో తెలుగు అసోసియేషన్‌ (నియోటా) దశమవార్షికోత్సవ వేడుకలతోపాటు దీపావళి వేడుకలను అక్టోబర్‌ 22వ తేదీన నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, గాయనీ గాయకులు గీతామాధురి, సమీర భరద్వాజ్‌, హేమచంద్ర, నందు తదితరులతో సంగీత విభావరి ఉంటుందని చెప్పారు.