చికాగోలో టిఎజిసి సంగీత విభావరి నవంబర్‌ 4న

చికాగోలో టిఎజిసి సంగీత విభావరి నవంబర్‌ 4న

12-10-2017

చికాగోలో టిఎజిసి సంగీత విభావరి నవంబర్‌ 4న

నవంబర్‌ 4వ తేదీన చికాగోలో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగో (టిఎజిసి) ఆధ్వర్యంలో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. నాపర్‌విల్లే కమ్యూనిటీ చర్చ్‌లో ఈ కార్యక్రమం జరగనున్నది. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వస్తున్నారు. ధనుంజయ్‌, రెమినా రెడ్డి, భార్గవి పిళ్ళై ఈ సందర్భంగా పసందైన పాటలను పాడనున్నారు. ఇతర వివరాలకోసం సంస్థ వెబ్‌సైట్‌ను చూడండి.