ట్రైవ్యాలీలో వాలీబాల్‌, త్రోబాల్‌ పోటీలు

ట్రైవ్యాలీలో వాలీబాల్‌, త్రోబాల్‌ పోటీలు

14-09-2017

ట్రైవ్యాలీలో వాలీబాల్‌, త్రోబాల్‌ పోటీలు

ట్రైవ్యాలీ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో వాలీబాల్‌, త్రోబాల్‌ టోర్నమెంట్‌లను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 23వ తేదీన ఈ పోటీలు జరగనున్నాయి. శాన్‌రామన్‌లోని వింద్‌మేర్‌ రాంచ్‌ మిడిల్‌స్కూల్‌లో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. అడ్వాన్స్‌ ఇంటర్మీడియెట్‌, బిగినర్స్‌, ఉమెన్‌, యూత్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఇతర వివరాలకు మూర్తి 925 487 8562, సతీష్‌ 925 216 9949లో సంప్రదించవచ్చు.