23న 'తానా' వనభోజనాలు

23న 'తానా' వనభోజనాలు

09-09-2017

23న 'తానా' వనభోజనాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం?ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 23వ తేదీన తానా వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫిలడెల్ఫియాలోని నోరిస్‌ టౌన్‌, న్యూమిల్‌రోడ్‌లో ఉన్న పెవిలియన్‌ 1,2,101లో ఈ కార్యక్రమం ఉంటుందని, అందరూ ఈ వేడుకకు ఫిలడెల్ఫియాలోని రీజినల్‌ తానా నాయకులు కోరారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, వాలీబాల్‌, అంత్యాక్షరి, మ్యూజికల్‌ చైర్‌ వంటి పలు కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు.