సెప్టెంబర్‌ 16న తానా యాత్ర

సెప్టెంబర్‌ 16న తానా యాత్ర

07-09-2017

సెప్టెంబర్‌ 16న తానా యాత్ర

సెప్టెంబర్‌ 16వ తేదీన తానా ఫ్యామిలీ కోసం తానా క్రూయిజ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన చెప్పారు. స్కైలైన్‌ క్రూయిజ్‌లైన్స్‌లో ఉదయం 11 నుంచి 4 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. లైవ్‌ డిజె, న్యూయార్క్‌ స్కైలైన్‌ వ్యూ, డ్యాన్స్‌, మ్యూజిక్‌ మస్తి, గేమ్స్‌ ఇలా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. వచ్చినవారికోసం వంటకాలను కూడా సిద్ధం చేస్తున్నామని ఇతర వివరాలకు తానా క్రూయిజ్‌ ఫ్లయర్‌ను చూడవచ్చని చెప్పారు.