లాంగ్‌ ఐలాండ్‌లో తానా 5 కె రన్‌

లాంగ్‌ ఐలాండ్‌లో తానా 5 కె రన్‌

07-09-2017

లాంగ్‌ ఐలాండ్‌లో తానా 5 కె రన్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ కలిసి లాంగ్‌ ఐలాండ్‌ ఏరియాలో 5కె రన్‌ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 23వ తేదీన ఈ కార్యక్రమం జరనున్నది. ఈ కార్యక్రమం వివరాల కోసం ఫ్లయర్‌ను చూడవచ్చు.