సెప్టెంబర్‌ 4న హ్యూస్టన్‌లో తారల సందడి

సెప్టెంబర్‌ 4న హ్యూస్టన్‌లో తారల సందడి

16-08-2017

సెప్టెంబర్‌ 4న హ్యూస్టన్‌లో తారల సందడి

హ్యూస్టన్‌ తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో తారల సందడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సినిమా తారలు, గాయనీ గాయకులు పలువురు సెప్టెంబర్‌4వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని పసందైన పాటలతో, డ్యాన్స్‌లతో అలరించనున్నారు. హీరోయిన్‌లు అక్ష, భానుశ్రీ, గాయనీ గాయకులు అంజనా సౌమ్య, రోహిత్‌, యాసిన్‌ నిజర్‌తోపాటు యాంకర్‌ గీత సౌజన్య ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇతర వివరాలకు ఫ్లయర్‌ చూడండి.