అట్లాంటాలో ఫ్రీడం మేళా

అట్లాంటాలో ఫ్రీడం మేళా

06-08-2017

అట్లాంటాలో ఫ్రీడం మేళా

భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అట్లాంటాలో ఇండియన్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ అట్లాంటా ఆధ్వర్యంలో ఫ్రీడం మేళా 2017 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 26వ తేదీన లిల్‌బర్న్‌లోని లిల్‌బర్న్‌ సిటీ పార్క్‌లో ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గ్రాండ్‌ పెరెడ్‌తోపాటు కల్చరల్‌ మ్యూజిక్‌, డ్యాన్స్‌, కార్నివాల్‌ రైడ్స్‌, గేమ్స్‌, ఫేస్‌ పెయింటింగ్‌, సెలబ్రిటీలతో పసందైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.