ప్లానోలో పరిపూర్ణానంద ప్రవచన కార్యక్రమం
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

ప్లానోలో పరిపూర్ణానంద ప్రవచన కార్యక్రమం

06-08-2017

ప్లానోలో పరిపూర్ణానంద ప్రవచన కార్యక్రమం

గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌, సేవ్‌ టెంపుల్స్‌ ఆర్గ్‌ యుఎఎ ఆధ్వర్యంలో భగవద్గీతపై ప్లానలో ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సెలబ్రేషన్‌ ఈవెంట్‌ సెంటర్‌, బాల్‌రూమ్‌లో స్వామి పరిపూర్ణానందచే ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇతర వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. లేదా ప్రకాశరావు వెలగపూడిని 601 918 7111లో సంప్రదించవచ్చు.