నాష్‌విల్లేలో ఆటా హెల్త్‌ఫెయిర్‌

నాష్‌విల్లేలో ఆటా హెల్త్‌ఫెయిర్‌

14-07-2017

నాష్‌విల్లేలో ఆటా హెల్త్‌ఫెయిర్‌

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో నాష్‌ విల్లేలో హెల్త్‌ఫెయిర్‌ను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 19వ తేదీన ఈ కార్యక్రమం  జరుగుతుంది. నాష్‌విల్లేలోని శ్రీ గణేష్‌ టెంపుల్‌ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆరోగ్య పరీక్షలను ఉచితంగా చేస్తారు.