జూలై 15న ఉమెనియా నైట్‌

జూలై 15న ఉమెనియా నైట్‌

14-07-2017

జూలై 15న ఉమెనియా నైట్‌

గ్రేటర్‌ రిచ్‌మండ్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిఆర్‌టిఎ ఉమెనియా నైట్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆట పాటలు, ఫ్యాషన్‌ షోలు ఏర్పాటు చేశారు. జూలై 15వ తేదీ సాయంత్రం 4.30 నుంచి హిందూ సెంటర్‌ ఆఫ్‌ వర్జీనియాలో ఈ కార్యక్రమం జరుగుతుంది.