శాక్రమెంటోలో సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలు

శాక్రమెంటోలో సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలు

14-07-2017

శాక్రమెంటోలో సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలు

గ్రేటర్‌ శాక్రమెంటో తెలుగు సంఘం, సాయి సేవా సదన్‌ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలను ఏర్పాటు చేశారు. ఆదిత్య ఆరాధన, ఆయురారోగ్య సాధన గురించి ఈ ప్రవచనాలు ఉంటాయి. జూలై 24వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 9 వరకు సాయిసేవాసదన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు.