జూలై 16న 'నాటా' పిక్నిక్‌

జూలై 16న 'నాటా' పిక్నిక్‌

14-07-2017

జూలై 16న 'నాటా' పిక్నిక్‌

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో పిక్నిక్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జూలై 16 ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. లుమ్స్‌ పాండ్‌ స్టేట్‌ పార్క్‌లో ఈ పిక్నిక్‌ జరుగుతుందని అందరూ రావాలని నిర్వాహకులు కోరారు.