టిఫాస్ పిక్నిక్ వచ్చేనెల్లో

టిఫాస్ పిక్నిక్ వచ్చేనెల్లో

10-06-2017

టిఫాస్ పిక్నిక్ వచ్చేనెల్లో

న్యూజెర్సిలోని తెలుగు కళాసమితి (టిఫాస్‌) ఆధ్వర్యంలో వార్షిక పిక్నిక్‌ కార్యక్రమాన్ని జూలై నెలలో ఏర్పాటు చేశారు. జూలై 9వ తేదీన వాషింగ్టన్‌రోడ్‌లోని బుర్క్స్‌ పార్క్‌లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు టిఫాస్‌ ప్రెసిడెంట్‌ గురు ఆలంపల్లి తెలిపారు.