తొలి ప్రేమకు ఎన్నారైలు జేజేలు

తొలి ప్రేమకు ఎన్నారైలు జేజేలు

17-02-2018

తొలి ప్రేమకు ఎన్నారైలు జేజేలు

ఇటీవల విడుదలైన తొలి ప్రేమ చిత్రానికి ఎన్నారైల నుంచి మంచి స్పందనే వచ్చింది. దాంతో ఈ సినిమాకు అనుకున్నదానికన్నా ఎక్కువగానే కలెక్షన్‌లు వచ్చాయి. మెగా హీరో వరుణ్‌తేజ్‌ - రాశీఖన్నా జంటగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అమెరికాలో బాగానే ఆడింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా యూత్‌??ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా ఆకట్టుకుంటోందని ప్రవాసులు చెబుతున్నారు.