సీఎం కేసీఆర్ తో ప్రవాసుల భేటీ

సీఎం కేసీఆర్ తో ప్రవాసుల భేటీ

08-03-2018

సీఎం కేసీఆర్ తో ప్రవాసుల భేటీ

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నాలు చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపేందుకు వివిధ దేశాల నుంచి ప్రవాసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తమ మద్ధతు తెలియజేయనున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా తదితర ప్రాంతాల నుంచి వీరు తరలివచ్చారు.