యుఎస్ కు గోవా సీఎం

యుఎస్ కు గోవా సీఎం

05-03-2018

యుఎస్ కు గోవా సీఎం

మెరుగైన చికిత్స కోసం గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ విదేశాలకు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ముంబయిలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయన తదుపరి చికిత్స కోసం యూఎస్‌లోని తమ కుటుంబంతో సంబంధమున్న  వైద్యుని వద్దకు వెళ్లనున్నట్లు ఆయన సెక్రటరీ రూపెష్‌ కమత్‌ తెలిపారు. పాంక్రియాటిస్‌ చికిత్స ఫిబ్రవరి 15న ఆయన లీలావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.