అమరావతిలో మరో అపురూప కట్టడం

అమరావతిలో మరో అపురూప కట్టడం

01-03-2018

అమరావతిలో మరో అపురూప కట్టడం

అమరావతిలో మరో అపురూప కట్టడం కొలువుతీరనుంది. ఈ మేరకు స్మార్ట్‌ పార్క్స్‌ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న  సైనికుల కష్టానికి, త్యాగాలకు గుర్తుగా అమరావతిలో బుద్ధ విగ్రహం సమీపంలో భారీ సైనిక విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు స్మార్ట్‌ పార్క్స్‌ ఎండీ తవ్వా శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విగ్రహాలను కలుపుతూ 2 కిలోమీటర్ల మేర బండ్‌ స్ట్రీట్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.