రూ.1,49,446 కోట్లతో తెలంగాణ బడ్జెట్
APEDB

రూ.1,49,446 కోట్లతో తెలంగాణ బడ్జెట్

13-03-2017

రూ.1,49,446 కోట్లతో తెలంగాణ బడ్జెట్

2017-18 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శానససభలో ప్రవేశపెట్టారు. కొత్త బడ్జెట్‌ రూ.1,49,446 కోట్లు అని ఆయన తెలిపారు.

బడ్జెట్‌ 2017-18 ముఖ్యాంశాలు

నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
ప్రగతి పద్దు రూ.88,038 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ.4,571 కోట్లు
ద్రవ్యలోటు రూ.26,096 కోట్లు
ఎస్సీల అభివృద్ధికి రూ.14,375 కోట్లు
ఎస్టీల అభివృద్ధికి రూ.8,165 కోట్లు
పారిశ్రామిక రంగానికి రూ.985 కోట్లు
విద్యుత్‌ రంగానికి రూ.4,203 కోట్లు
హరితహారానికి రూ.50 కోట్లు
ఐటీ రంగానికి రూ.252 కోట్లు
శాంతి భద్రతలకు రూ.4,828 కోట్లు
పర్యాటకం, సాంస్కృతిక రంగాలకు రూ.198కోట్లు