మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం

మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం

09-02-2018

మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం

పెట్టుబడులను ఆహ్వానించేందుకు పది రోజుల పాటు దావోస్‌, అమెరికా దేశాల్లో విస్త్రృతంగా పర్యటించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ గన్నవరం విమానాశ్రయానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు.