జయప్రకాష్ నారాయణతో పవన్ భేటీ

జయప్రకాష్ నారాయణతో పవన్ భేటీ

08-02-2018

జయప్రకాష్ నారాయణతో పవన్ భేటీ

లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణతో జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. బేగంపేటలోని లోక్‌సత్తా పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఏపీ విభజన హామీల సాధన కోసం జాయింట్‌ యాక్షన్‌ కమిటి (జాక్‌) అవసరమని ఇప్పటికే పవన్‌ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు, పార్లమెంటులో ఎంపీల ఆందోళన తదితర అంశాలపై వారు చర్చించారు.