ప్రధాని సతీమణికి గాయాలు

ప్రధాని సతీమణికి గాయాలు

07-02-2018

ప్రధాని సతీమణికి గాయాలు

ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జషోదాబెన్‌ ఓ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. రాజస్థాన్‌లోని కోటా-చిత్తోర్‌ రహదారిపై ఆమె కారులో ప్రయాణిస్తుండగా వాహనం బోల్తాపడినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో జషోదా తలకు గాయమైనట్లు సమాచారం. ఆమెను చికిత్స నిమిత్తం చిత్తోరగఢ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.