దావోసు సదస్సుకు మంత్రి లోకేష్

దావోసు సదస్సుకు మంత్రి లోకేష్

12-01-2018

దావోసు సదస్సుకు మంత్రి లోకేష్

దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ హాజరవుతున్నారు. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే టెక్నాలజీస్‌ ఫర్‌ టుమారో సదస్సులో పాల్గొంటారు. అనంతరం ఫిన్‌టెక్‌ సంస్థలతో జూరిచ్‌లో సమావేశం అవుతారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.