నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌
MarinaSkies
Kizen

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

01-01-2018

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉమ్మడి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం 2018 ప్రజలకు సుఖ సంతోషాలను ఇవ్వాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేవారందరి కోసం నేడు ఉదయం 11:00 గంటల నుంచి 12:00 గంటల వరకు రాజ్‌భవన్‌లోని దర్భార్‌హాల్‌లో గవర్నర్‌ నరసింహన్‌ అందుబాటులో ఉంటారు.