అమెరికా తప్పుకోవడం సరికాదు

అమెరికా తప్పుకోవడం సరికాదు

30-12-2017

అమెరికా తప్పుకోవడం సరికాదు

అమెరికా దేశం సామాజ్యవాద కాంక్షతో వ్యవహారిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడులవుతున్న కాలుష్యాన్ని ఆపేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల మొదటి రోజులో సువరంతో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, పార్టీ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేష్‌తో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు.