సీఎం చంద్రబాబును కలిసిన టీఆర్ఎస్ ఎంపీ

సీఎం చంద్రబాబును కలిసిన టీఆర్ఎస్ ఎంపీ

17-11-2017

సీఎం చంద్రబాబును కలిసిన టీఆర్ఎస్ ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టీఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌ పార్లమెంటు సభ్యుడు జితేందర్‌రెడ్డి అమరావతిలో కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబుకు జితేందర్‌రెడ్డి శుభలేఖ అందించి ఆహ్వానించారు. అలాగే పలువురు మంత్రులు, ఎమ్మెల్మేలకు కూడా శుభలేఖలు అందించారు.