తిరుపతిలో పీజీ నీట్ సెంటర్

తిరుపతిలో పీజీ నీట్ సెంటర్

10-11-2017

తిరుపతిలో పీజీ నీట్ సెంటర్

కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో మరో పీజీ నీట్ పరీక్షా కేంద్రాన్ని కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఐదు పీజీ నీట్ పరీక్షా కేంద్రాలున్నాయి. ఇప్పుడు తిరుపతిలో పిజి నీట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించటంతో ఆ కేంద్రాల సంఖ్య ఆరుకు చేరుకుంది. తిరుపతి పిజి నీట్ పరీక్షా కేంద్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి పరీక్షలు నిర్వహిస్తారు.