ఎమ్మేల్యే గన్నికి అరుదైన గౌరవం

ఎమ్మేల్యే గన్నికి అరుదైన గౌరవం

10-11-2017

ఎమ్మేల్యే గన్నికి అరుదైన గౌరవం

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు ఆరుదైన గౌరవం దక్కింది. ఇంటింటికి టీడీపీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకొని టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకొన్నారు. ఈ కేక్‌ను మామూలుగా ముఖ్యమంత్రి కట్‌ చేయాల్సి ఉంది. కానీ, ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచిన గన్ని వీరంజనేయులను చంద్రబాబు పిలిచి ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు.