ఓటేసిన తొలి ఓటరు
MarinaSkies
Kizen
APEDB

ఓటేసిన తొలి ఓటరు

09-11-2017

ఓటేసిన తొలి ఓటరు

హిమచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారత తొలి ఓటరు శ్యాం శరణ్‌ నేగి కల్పా పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. పోలీంగ్‌ కేంద్రానికి వచ్చిన నేగిని అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతించారు. వందేళ్ల వయస్సులోనూ ఆయన స్యయంగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఓటేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటేసిన మొట్టమొదటి వ్యక్తిగా నేగి గుర్తింపు పొందారు. 1952 ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. మంచు కారణంగా హిమచల్‌ప్రదేశ్‌లో ఐదు నెలల ముందే అంటే 1951 అక్టోబర్‌ ఎన్నికలు నిర్వహిచారు. ఈ ఎన్నికల్లో మండి పార్లమెంట్‌ నియోజకవర్గంలో నేగి ఓటేశారు.