రాజన్‌కు రాజ్యసభ సీటు?

రాజన్‌కు రాజ్యసభ సీటు?

09-11-2017

రాజన్‌కు రాజ్యసభ సీటు?

రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ను రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించింది. వచ్చే ఏడాది ఖాళీ కానున్న మూడు రాజ్యసభ సీట్లలో ఒక దానికి రాజన్‌ను ఎంపిక చేసే విషయం పరిశీలిస్తున్నామని ఆప్‌ నేత ఒకరు తెలిపారు. ఇదే విషయాన్ని రాజన్‌కు కూడా తెలిపామని ఆ నేత చెప్పారు. అయితే, దానిపై ఆయన ఇంకా స్పందించ లేదని పేర్కొన్నారు.