మండలి చైర్మన్‌కు అభినందనలు

మండలి చైర్మన్‌కు అభినందనలు

09-11-2017

మండలి చైర్మన్‌కు అభినందనలు

శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు గౌరవ డాక్టరేట్‌ వచ్చిన సందర్భంగా సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలియజేశారు. చైర్మన్‌ స్వామిగౌడ్‌కు డాక్టరేట్‌ రావడం సంతోషకరమని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌కు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం మండలిలో మైనార్టీల సంక్షేమం చర్చ నడుస్తున్నది.