జగన్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు
Ramakrishna

జగన్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు

07-11-2017

జగన్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు

పాదయాత్రలో ఉన్న వైకాపా అధినేత జగన్ ను ఈ రోజు ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం పై వారు జగన్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి జగన్ పాత పద్ధతిలోనే పెన్షన్ పథకాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. జగన్ హామీతో తమలో విశ్వాసం పెరిగిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విలేకరులతో చెప్పారు.