నిబంధనల ప్రకారం సభ

నిబంధనల ప్రకారం సభ

07-11-2017

నిబంధనల ప్రకారం సభ

ప్రతిపక్షం ఉన్నా.. లేకున్నా నిబంధనల ప్రకారం సభ నడుస్తుందని ఏపీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ప్రశ్నోత్తరాల్లో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలందరికీ అవకాశం లభిస్తుందన్నారు. ప్రజా జీవితంలో ఉండాలనుకునే వ్యక్తికి ఒక విధానం, పద్దతి ఉండాలన్నారు. ప్యారడైజ్ లో పేరు బయటికొచ్చిన దానికి జగన్ ఏం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు.