భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

04-11-2017

భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

దేశ వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. వారణాసి, హరిద్వార్‌ సహా ప్రముఖ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గంగా, గోదావరి,కృష్ణా నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వదులుతున్నారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. శివాలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.