ఎమిరేట్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
Telangana Tourism
Vasavi Group

ఎమిరేట్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

12-10-2017

ఎమిరేట్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

విజయవాడ : అమరావతి, విశాఖలను ఎయిర్‌లైన్స్ హబ్‌గా చేసుకోవాలని దుబాయ్‌ ‘ఎమిరేట్స్’కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం..

సానుకూలంగా స్పందించిన ‘ఎమిరేట్స్’ గ్రూప్ ఎయిరోపొలిటికల్ ఎఫైర్స్ డివిజినల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అద్నాన్ ఖాజిమ్ ఎమిరేట్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ – దుబాయ్ మధ్య విమాన సర్వీసులు పెంపు, అమరావతి-విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం వంటి అంశాలపై ఇరువురి చర్చ. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని తెలిపిన అద్నాన్ ఖాజిమ్ యూఏఈ పర్యటనలో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సీఈవో షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్థూమ్‌తో భేటీ కానున్న ముఖ్యమంత్రి ఎమిరేట్స్ సంస్థకు చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్న మక్థూమ్ దుబాయ్ రాజవంశీకునికి సమీప బంధువు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశానికి ఆసక్తి చూపిన మక్థూమ్. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి రఘు, పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి.