ఈ నెల 19న తిరుమలలో దీపావళి ఆస్థానం
MarinaSkies
Kizen

ఈ నెల 19న తిరుమలలో దీపావళి ఆస్థానం

06-10-2017

ఈ నెల 19న తిరుమలలో దీపావళి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 19న దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆ రోజున తిరుప్పావడతోపాటు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, ఊంజల్‌ సేవలను రద్దు చేశారు.