ఏపీఎన్‌ఆర్‌టీకి కేంద్ర గుర్తింపు
MarinaSkies
Kizen

ఏపీఎన్‌ఆర్‌టీకి కేంద్ర గుర్తింపు

06-10-2017

ఏపీఎన్‌ఆర్‌టీకి కేంద్ర గుర్తింపు

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు ప్రత్యేక భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్రుల (ఏపీఎన్‌ఆర్‌టీ) సంస్థకు గుర్తింపు లభించింది. ఈ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 11, 12 తేదీల్లో అమరావతిలో ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నారు.