కాకినాడ మేయర్‌ ఎంపికకు లైన్‌క్లియర్‌
MarinaSkies
Kizen
APEDB

కాకినాడ మేయర్‌ ఎంపికకు లైన్‌క్లియర్‌

13-09-2017

కాకినాడ మేయర్‌ ఎంపికకు లైన్‌క్లియర్‌

కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎంపికకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రెండు వార్డులకు ఎన్నికలు నిర్వహించిన తర్వాతే మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎంపిక చేయాలని కోరుతూ, కాకినాడకు చెందిన సయ్యద్‌ మహబూబ్‌  ఎస్‌.షాకీర్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.